‘‘అమ్మా.. నాన్న.. మాధవి.. నన్ను మన్నించండి. నాకు మీరు అన్ని ఇచ్చారు. కానీ నేను మంచిగా ఉండలేకపోయాను. మాధవిని నేను చాలా ప్రేమించాను. తను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా. నా ఆత్మహత్యకు వీరేవరూ కారణం కాదు’’ అంటూ సూసైడ్‌నోట్ రాసిపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ యువకుడు