టీ వాహనాలపై ప్రవేశ పన్ను | AP entry tax slams brakes on Telangana Vehicles | Sakshi
Sakshi News home page

Apr 25 2015 7:11 AM | Updated on Mar 20 2024 3:39 PM

తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వాహనాలపై ప్రవేశ పన్ను విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై చెక్ పోస్టుల వద్ద తెలంగాణ వాహనాల నుంచి ప్రవేశ పన్ను వసూలు చేయనున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement