అరుణాచల్ గవర్నర్ తొలగింపునకు సర్వం సిద్ధం | All to prepare for the removal of the governor of Arunachal | Sakshi
Sakshi News home page

Sep 7 2016 8:36 AM | Updated on Mar 21 2024 8:41 PM

పదవినుంచి తప్పుకోవాలన్న కేంద్రం చేసిన సూచనను వ్యతిరేకించిన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాను తప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. బుధవారం నుంచి రెండ్రోజుల పాటు సమావేశం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల (జీఎస్టీ ఆమోదానికి) తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement