శ్రీకూర్మం పుష్కరిణిలో పడి ఇద్దరు మృతి | 2 died after fall into srikurmam pushkarini | Sakshi
Sakshi News home page

Mar 3 2017 11:23 AM | Updated on Mar 21 2024 8:58 PM

: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకూర‍్మం పుణ్యక్షేత్రం వచ్చిన ఇద్దరు వ్యక్తులు పుష్కరిణిలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. విజయనగరం జిల్లా గాజులవలసకు చెందిన పట్నాల అరుణ్‌కుమార్‌, రాయగడకు చెందిన కొత్తకోట జనార్దనరావులు బావమరుదులు. వీరి వయస్సు 25, 26 సంవత్సరాలు ఉంటుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement