మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలం తర్వాత చిరంజీవి నివాసానాకి పవన్ కల్యాణ్ వెళ్లడం విశేషం. ఈ సందర్భంగా చిరుకు పవన్ బర్త్ డే విషెష్ చెప్పారు. ఇవాళ సాయంత్రం పార్క్ హయాత్ హోటల్లో కుటుంబ సభ్యులతో జరిగే చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. కాగా చిరంజీవి ఇంటికి పవన్ రావడంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Aug 22 2015 5:27 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement