'పటాస్'తో చాలా కాలం తరువాత హిట్ కొట్టిన టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్. ఈ నందమూరి యంగ్ హీరో మాస్ బాట పట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్నాడు. గతంలో టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూపించిన పూరీ, ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ తో సిక్స్ ప్యాక్ చేయించాడు.