భారీగా పడిపోయిన మార్కెట్లు | Market extends losses, Nifty slips below 10,000 | Sakshi
Sakshi News home page

Aug 8 2017 11:17 AM | Updated on Mar 21 2024 8:57 AM

స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపట్లోనే భారీగా పడిపోయాయి. నిఫ్టీ తన అత్యంత కీలకమైన మార్కు 10వేల కిందకి దిగజారింది. గత కొన్ని రోజులుగా 10వేల మార్కుకు పైన ట్రేడవుతూ వస్తున్న నిఫ్టీ, ఆ స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం 88.85 పాయింట్ల నష్టంలో 9,968 వద్ద ట్రేడవుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement