సోమశిలకు సొబగులు | - | Sakshi
Sakshi News home page

సోమశిలకు సొబగులు

Jun 29 2025 7:11 AM | Updated on Jun 29 2025 7:11 AM

సోమశిలకు సొబగులు

సోమశిలకు సొబగులు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఒకవైపు పచ్చని నల్లమల అభయారణ్యం, మరోవైపు నీలిరంగు పులుముకుని ప్రవహించే కృష్ణమ్మ అందాలు, నదిలో ద్వీపపు సొబగులు, చుట్టూరా పురాతన ఆలయాలతో ఆధ్యాత్మిక శోభ.. వీటన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కృష్ణాతీరంలోని సోమశిల సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా స్పెషల్‌ అసిస్టెన్స్‌ టూ స్టేట్స్‌ ఫర్‌ కాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌(సాస్కీ)కింద కేంద్ర ప్రభుత్వం రూ. 68.10 కోట్లను అందించనుంది. ‘సోమశిల వెల్‌నెస్‌, స్పిరిచ్యూయల్‌ రిట్రీట్‌ నల్లమల ప్రాజెక్ట్‌’ పేరుతో నల్లమల అటవీప్రాంతంతో పాటు సోమశిల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కృష్ణాతీరంలోని సుందరప్రాంతాలు, నల్లమలలోపర్యాటక అభివృద్ధికి రూ.68.10 కోట్లు

సోమశిల, అమరగిరి, నార్లాపూర్‌ వద్ద కాటేజీల నిర్మాణం, బోట్‌ జెట్టీల ఏర్పాటు

జటప్రోలు, కొల్లాపూర్‌లోని పురాతన ఆలయాల అనుసంధానం

హోంస్టేల ద్వారా స్థానికులకు ఉపాధి, ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement