
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 592 మందికి కోవిడ్–19 నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,04,529 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 7,95,421 మంది కోలుకోగా మరో 4,997 మంది చికిత్స పొందుతున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 27,488 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు.