కుమార్తె వివాహం.. సీఎం కేసీఆర్‌కు పెళ్లి పత్రిక అందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Minister Srinivas Goud Daughter Marriage At Hyderabad Invitation To CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తన కుమార్తె శ్రీహర్షిత వివాహానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎంను బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో కలిశారు. ఈనెల 26న హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో రాత్రి 9 గంటలకు జరగనున్న వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ సీఎంకు పెళ్లిపత్రిక అందజేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top