
ఘనంగా గురు పయర్చి ఉత్సవాలు
తిరువొత్తియూరు: రాష్ట్రంలో గురు పయర్చి ఉత్సవాలను పురస్కరించుకొని గురు భగవానుడు క్షేత్రమైన తిరువారూరు జిల్లా ఆలంగుడి, తంజావూరు జిల్లా దిట్టకుడి ఆలయాల్లో ఆదివారం గురు భగవానుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. గురు భగవానుడు వృషభరాశి నుంచి మిథున రాశికి ఆదివారం మధ్యాహ్నం 1.19 గుంటలకు పయర్చి (ప్రవేశం)ను పురస్కరించుకుని గురు పరిహార క్షేత్రమైన తిరువారూరు జిల్లాలోని ఆలంకుడి ఆపత్ సహాయేశ్వర ఆలయం, తంజావూరు వశిష్ఠ ఈశ్వర ఆలయాల్లో ఆదివారం గురు పయర్చి ఉత్సవాలు జరిగాయి. ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొని పరిహార పూజలను చేశారు.

ఘనంగా గురు పయర్చి ఉత్సవాలు