మానవ విలువలతో కూడిన విద్య | - | Sakshi
Sakshi News home page

మానవ విలువలతో కూడిన విద్య

Jun 12 2025 3:35 AM | Updated on Jun 12 2025 3:35 AM

మానవ

మానవ విలువలతో కూడిన విద్య

మా పాఠశాల రోజుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం, పౌష్టిక విలువలు గల ఉప్మా, పాలు, కోడిగుడ్లు అందించేవారు. హెడ్‌మాస్టర్‌ను గ్రామపెద్దతో సమానంగా చూసేవారు. మానవ విలువలతో కూడిన విద్యనందించారు. ప్రభుత్వ బడుల్లో అందుతున్న నాణ్యమైన విద్యను తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ విద్య పటిష్టంతోనే సమసమాజస్థాప సాధ్యం.

– గుడ్ల రవి, విశ్రాంత ఉపాధ్యాయుడు, సిరిసిల్ల

సౌకర్యాలు కల్పిస్తున్నాం

సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా పాఠశాలలో నూతన గదుల సముదాయం నిర్మాణం జరుగుతుంది. బడులు ప్రారంభమైన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలి. బోర్‌వేశారు కానీ మోటార్‌ బిగించాల్సి ఉంది. పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నాం. బడిబాట ద్వారా అడ్మిషన్లు పెంచుతున్నాం.

– సిలుముల శంకర్‌, హెచ్‌ఎం, తంగళ్లపల్లి

మానవ విలువలతో కూడిన విద్య
1
1/1

మానవ విలువలతో కూడిన విద్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement