
అర్జీలను సత్వరం పరిష్కరించండి
నరసరావుపేట: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు పీజీఆర్‌ఎస్‌కు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధ్యక్షత వహించి 72 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం తదితర సమస్యలకు చెందిన ఫిర్యాదులు ఉన్నాయి. వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు సిబ్బందిని ఆయన ఆదేశించారు. వచ్చిన వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే...
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
పీజీఆర్‌ఎస్‌కు 72 ఫిర్యాదులు