● నేడు మూడో విడత వైఎస్సార్ ఆసరా చెల్లింపు
● రెండు దఫాలుగా 25,175 డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.382.53 కోట్లు జమ
● నేడు మరో రూ.190.99 కోట్లు విడుదల చేయనున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
● రేపటి నుంచి పది రోజుల పాటు ప్రతి మండలంలో ఆసరా సంబరాలు
● మహిళల సంక్షేమం కోసమే ఆసరా అంటున్న జిల్లా కలెక్టర్ శివశంకర్
న్యూస్‌రీల్