ఎంఆర్‌టీ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ డీఈగా వెంకటరమణ | - | Sakshi
Sakshi News home page

ఎంఆర్‌టీ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ డీఈగా వెంకటరమణ

Jun 29 2025 3:07 AM | Updated on Jun 29 2025 3:07 AM

ఎంఆర్‌టీ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ డీఈగా వెంకటరమణ

ఎంఆర్‌టీ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ డీఈగా వెంకటరమణ

సుభాష్‌నగర్‌: నార్తన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలో ఎంఆర్‌టీ, కన్‌స్ట్రక్షన్‌ విభాగం డీఈగా డీ వెంకటరమణ శనివారం పవర్‌హౌస్‌లో బాధ్యతలు స్వీకరించారు. నార్తన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలో ఎంఆర్‌టీ, కన్‌స్ట్రక్షన్‌ విభాగం పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా విలీనం చేసిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన డీఈని డివిజన్‌ ఏడీఈలు, ఏఈలు, సబ్‌ ఇంజినీర్లు, జేఏవోలు, ఓఎం స్టాఫ్‌ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈలు తోట రాజశేఖర్‌, నటరాజ్‌, ఏఈలు కాశీనాథ్‌, దుర్గాప్రసాద్‌, నవీన్‌రెడ్డి, మౌనిక రెడ్డి, సాయిలు, గయాస్‌ హైమద్‌, భాస్కర్‌, ప్రసాద్‌, వివిధ సెక్షన్ల ఓఎం స్టాఫ్‌, యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement