కర్ణాటక బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల | Karnataka Election 2023: BJP announces first list of candidates | Sakshi
Sakshi News home page

కర్ణాటక బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. తొలి జాబితాలో 52 మంది కొత్త వాళ్లే!

Apr 11 2023 9:38 PM | Updated on Apr 20 2023 5:23 PM

Karnataka Election 2023: BJP announces first list of candidates - Sakshi

తొలి జాబితాలో 189 మందికిగానూ.. 52 మంది కొత్త వారికి.. 

బెంగళూరు/ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 224 అసెంబ్లీ స్థానాలకుగానూ.. 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను మంగళవారం సాయంత్రం విడుదల  చేసింది. తొలి జాబితాలో 52 మంది కొత్త వారికి అవకాశం కల్పించింది.

ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement