గర్భస్రావాలు (స్టిల్‌ బర్త్‌) ఇలా.. | - | Sakshi
Sakshi News home page

గర్భస్రావాలు (స్టిల్‌ బర్త్‌) ఇలా..

May 14 2025 2:11 AM | Updated on May 14 2025 2:11 AM

గర్భస్రావాలు (స్టిల్‌ బర్త్‌) ఇలా..

గర్భస్రావాలు (స్టిల్‌ బర్త్‌) ఇలా..

స్టిల్‌ బర్త్‌ మరణాలూ అధికమే..

20 వారాలు దాటిన పిండం నుంచి ప్రసవ దశ శిశువు వరకు గర్భంలోనే మరణించే స్థితిని స్టిల్‌ బర్త్‌గా పేర్కొంటారు. ఈ పరిస్థితిని చాలామంది గర్భిణులు ఎదుర్కొంటున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం ఈ జిల్లాలో 178 మృతశిశువుల జననాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో గ్రామీణ పరిధిలో నమోదు లేనప్పటికీ పట్టణాల్లోనే 174 నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్‌లో 61, నిర్మల్‌లో 26 నమోదయ్యాయి. గర్భం దాల్చి పిండ వృద్ధి దశలో ఎదురవుతున్న పలు సమస్యలతో గర్భంలోనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి.

జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం

పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం

ఆదిలాబాద్‌ 21 20 14 06 35 26 61

నిర్మల్‌ 12 14 0 0 12 14 26

మంచిర్యాల 0 0 94 80 94 80 174

కు.ఆసిఫాబాద్‌ 98 74 04 02 102 76 178

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement