
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జననాలు
మగ శిశువుల జననమే అధికం
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్ జిల్లాలో అధికంగా జననాలు నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్‌లో తక్కువగా ఉంది. ఇందులో మగ శిశువుల జననాలే ఎక్కువగా నమోదవుతున్నా యి. ఆడ శిశుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో లింగనిష్పత్తి తగ్గుతుండగా ఈ నివేదికలోనూ ఇదే తీరువెల్లడైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 26,576 మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25,124 మంది జన్మించారు.
జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం
పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం
ఆదిలాబాద్ 2,073 1,865 2,710 2,729 4,783 4,594 9,377
నిర్మల్ 4,490 4,218 7,002 6,599 11,492 10,817 22,309
మంచిర్యాల 333 320 5,377 5,065 5,710 5,385 11,095
కు.ఆసిఫాబాద్ 3,458 3,240 1,132 1,088 4,590 4,328 8,918