అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’పై దాడులు..? | - | Sakshi
Sakshi News home page

అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’పై దాడులు..?

Oct 17 2025 6:28 AM | Updated on Oct 17 2025 6:28 AM

అక్షర

అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’పై దాడులు..?

కక్ష సాధింపు మానుకోవాలి

కక్ష సాధింపు మానుకోవాలి

కామారెడ్డి టౌన్‌/బా న్సువాడ/ఎల్లారెడ్డి: ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ నిరంతరం అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’ దినపత్రిక, ఎడిటర్‌ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఈ అన్యాయాలను, కుట్రలను అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష సాధింపు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న పత్రికతోపాటు ఎడిటర్‌, జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తివేయాలి.

– నీల నాగరాజు,

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు

అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’పై దాడులు..?1
1/1

అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’పై దాడులు..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement