భయంగా ఉన్నా.. ఆనందమే | - | Sakshi
Sakshi News home page

భయంగా ఉన్నా.. ఆనందమే

Jun 12 2025 7:25 AM | Updated on Jun 12 2025 7:25 AM

భయంగా ఉన్నా.. ఆనందమే

భయంగా ఉన్నా.. ఆనందమే

– జెడ్పీ మాజీ చైర్‌

పర్సన్‌ దావ వసంత

స్కూల్‌కు వెళ్తున్న తొలిరోజుల్లో కొద్దిగా భయం ఉనిపించినా.. ఆ ఆనందమే వేరు. కొత్తబుక్స్‌, డ్రెస్‌లు కొనిస్తారు. నేను జగిత్యాల రూరల్‌ మండలం గోపులాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో చదువుకున్నాను. అమ్మ రాజమణి, నాన్న నారాయణ ప్రతిరోజూ స్కూల్‌లో దింపేవారు. ఇష్టంగానే పాఠశాలకు వెళ్లేదానిని. ఆ రోజులను మరిచిపోలేం. ప్రతిఒక్కరూ స్కూల్‌కు వెళ్లి ఉన్నతస్థాయికి చేరి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement