Live Updates
అక్కడ శవాల దిబ్బలే మిగిలాయి: ట్రంప్
అది శాశ్వత పరిష్కారం కాదు: మాక్రాన్
- హోర్ముజ్ జలసంధి బలవంతంగా తెరవాలనుకోవడం శాశ్వత పరిష్కారం కాదు
- హోర్ముజ్ జలసంధిని బలవంతంగా తెరవాలనుకోవడం మంచిది కాదు
- ఇరాన్‌తో సంప్రదింపుల తర్వాతే దీనికి పరిష్కారం దొరుకుతుంది
- హోర్మూజ్ ను మిలటరీ ఆపరేషన్‌తో తెరవాలనుకోవడం దండుగ
- ఒకవేళ బలవంతంగా తెరిస్తే హోర్ముజ్ గుండా పయనించే నౌకలకు ముప్పు తప్పదు
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
ఇక చాలు ఆపండి: ఆస్ట్రేలియా ప్రధాని
అమెరికాపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ విమర్శలు
ఇరాన్‌లో సాధించాల్సింది ఇంకేముంది?
ప్రాథమిక లక్ష్యాలు నెరవేరాయి
యుద్ధం ముగింపు ఎలా ఉంటుంది
ఇరాన్ వైమానిక, నౌకా, సైనిక దళాలు దెబ్బతిన్నాయి
పారిశ్రామిక కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి
ఇక చాలు.. ఉద్రిక్తతలను తగ్గించాలి
ట్రంప్ స్పీచ్‌పై డెమొక్రట్ల తీవ్ర విమర్శలు
- 9 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని “రాతి యుగానికి తీసుకెళ్తాం” అని ట్రంప్ అన్నారు
- అసహ్యకర, భయంకర, అధర్మ రీతిలో ఈ బెదిరింపు చేశారు
- -కాంగ్రెస్‌వుమన్ యాస్సమిన్ అన్సారి
- ట్రంప్ ప్రసంగం ముగిసిన గంటలోనే ప్రతికూల పరిణామాలు
- చమురు ధరలు బ్యారెల్‌కు 5 డాలర్లు పెరిగాయి
- -కాంగ్రెస్‌మన్ జిమ్ హైమ్స్
అమెరికా లక్ష్యాలు స్పష్టమయ్యాయి: మార్కో రుబియో
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కామెంట్స్
ట్రంప్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు
అమెరికా లక్ష్యాలు స్పష్టమయ్యాయి
ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాలను నాశనం చేయడం
వారి నౌకాదళాన్ని నాశనం చేయడం
వారి వైమానిక దళాన్ని నాశనం చేయడం
ఆ దేశం ఎప్పటికీ అణ‍్వాయుధాలు అభివృద్ధి చేసుకోకుండా అవకాశాలను నాశనం చేయడం
ఇవే అమెరికా లక్ష్యాలు.. ట్రంప్ వీటిని చెప్పారు
అమెరికా తన ప్రజలను, తన ప్రయోజనాలను రక్షించుకుంటుంది
అమెరికా తన శక్తి ద్వారా శాంతి కొనసాగేలా చేస్తుంది
అమెరికా మార్కెట్లపై ట్రంప్ ప్రసంగం ఎఫెక్ట్
ట్రంప్ ప్రసంగం తర్వాత 2 శాతం పడిపోయిన గోల్డ్
ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 4650.23 డాలర్లు
3 శాతం పడిపోయిన వెండి
ఔన్స్ వెండి 72.48 డాలర్లు
ఒబామా చేయలేనిది నేను చేశాను: ట్రంప్
ఒబామా ఇరాన్‌లో చేయలేనిది నేను చేశాను
ఇరాన్‌తో అప్పట్లో ఒబామా ఒప్పందం
అది అమలులో ఉంటే ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండాపోయేది
1.7 బిలియన్ డాలర్లను ఒబామా ఇరాన్‌కు ఇచ్చారు
ఇరాన్ వద్ద ఇంకా అణ్వాయుధ సంపద ఉంది
ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారనివ్వను
ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే నా లక్ష్యం
ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
ఇరాన్ నేతలను అంతం చేశాం
ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది
యుద్ధం వల్ల ఇరాన్ భారీగా నష్టపోయింది
ఇరాన్ 45 వేల మంది నిరసకారులను చంపేసింది
అమెరికా భద్రత కోసమే ఎపిక్ ప్యూరీ
ఇరాన్‌లో శవాల దిబ్బలే మిగిలాయి
బీ2 బాంబర్స్ ఇరాన్‌లో విధ్వంసం సృష్టించాయి
ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను దెబ్బతీశాం


