
ఓరుగల్లు చరిత్రకారులకు నిలయం..
ఓరుగల్లుకు అద్భుత ఖ్యాతి ఉందని, చరిత్రకారులు, సాహితీవేత్తలకు, కళాకారులకు నిలయమని సోల్జర్ షఫీ పేర్కొంటున్నారు. భారత సైన్యంలో సైనికుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వరంగల్‌కు చెందిన సోల్జర్ షఫీకి నాటకాలు అంటే ఎనలేని ప్రేమ. ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం చేస్తున్నారు. బ్యాంకు వారు నిర్వహించే కార్యక్రమాల్లో వరంగల్ తరఫున పాల్గొని జాతీయస్థాయిలో ఎన్నో బహుమతులు అందుకున్నారు. ఫ్రీడం ఫైటర్, నీరా ఆర్య, జమీలాబాయ్, మహానటుడు, చల్‌చల్ గుర్రం నాటకాలకు దర్శకత్వం వహించారు.
– సోల్జర్ షఫీ

ఓరుగల్లు చరిత్రకారులకు నిలయం..