పాఠశాలలో అందించిన బోధనతోనే... | Sakshi
Sakshi News home page

పాఠశాలలో అందించిన బోధనతోనే...

Published Tue, Apr 23 2024 8:20 AM

- - Sakshi

మాది పేద కుటుంబం. నాన్న ఎండీ బాషా హోటల్లో పని చేస్తుంటారు. పాఠశాలలో అందించిన విద్యాబోధనతోనే ఎక్కువ మార్కులు సాధించాను. నాడు–నేడు ద్వారా స్కూల్‌ డెవలప్‌మెంట్‌ చేయడంతో పాటు అన్ని క్లాస్‌రూమ్స్‌లో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌పీలతో పాఠాలను బోధించడం ద్వారా పరీక్షలకు సన్నద్ధం కావడం ఎంతో సులువైంది. ముఖ్యంగా సైన్స్‌ పాఠాలను ఐఎఫ్‌పీలతో టీచర్లు ఎంతో బాగా చెప్పేవారు. ఉన్నత చదువులు చదవాలనే కోరికగా ఉంది. – షేక్‌ ఫాతిమా తబసుమ్‌ (582),

బొర్రా నాగేశ్వరరావు నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల, ఇజ్రాయిల్‌ పేట, గుంటూరు

Advertisement
 
Advertisement
 
Advertisement