సేవా ‘రుద్ర’ | - | Sakshi
Sakshi News home page

సేవా ‘రుద్ర’

Published Wed, Nov 29 2023 1:50 AM | Last Updated on Wed, Nov 29 2023 1:50 AM

-

బీకర వాన. ఇంటి ముందు సరదాగా ఆడుతున్న చిన్నారి ప్రమాదవశాత్తూ కాలుజారి పీకలవాగులో పడ్డాడు. రంగంలోకి దిగిన రెస్క్యూటీం చీకటి పడేసరికి చేతులెత్తేసి వెనుదిరిగింది. వెంటనే నల్లటి దుస్తులతో రంగంలోకి దిగిన పది మంది యువకులు వాగులోకి దిగి సీసాపెంకులు, ముళ్లు కాళ్లకు గుచ్చుకుంటున్నా ఓర్చుకుని పసిబిడ్డ కోసం గాలించారు. బిడ్డను ప్రాణాలతో తీసుకురాలేకపోయారుగానీ మృతదేహాన్ని మాత్రం ఆ తల్లిదండ్రులకు అప్పగించగలిగారు. వారు గుంటూరులోని రుద్ర చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు. ప్రమాదంలో ఉన్న వారిని కాపాడడంతోపాటు అనాథ, పేద మృతుల అంతిమసంస్కారాలు చేస్తూ సేవాభావం చాటుకుంటున్నారు. అన్నదానం, రక్తదానాల్లోనూ ముందుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement