Happy Friendship Day 2022: Funny And Meaningful Video Viral - Sakshi
Sakshi News home page

Happy Friendship Day 2022: మీకూ ఇలానే జరిగిందా..ఇంకోసారి ఎంజాయ్‌ చేయండి!

Aug 7 2022 10:59 AM | Updated on Aug 7 2022 11:58 AM

Happy Friendship Day 2022 Funny and meaningfull video viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్నేహితుల దినోత్సవం  అంటే అందరికీ పండగే. చిన్ననాటి స్నేహితులు, టీనేజ్‌ ఫ్రెండ్‌షిప్‌ అన్నీ  అలలు అలలుగా మన కళ్లముందు కదులుతాయి. ఈ అనుభూతి ఏ ఒక్కరికో మాత్రమే సొంతం కాదు.  కుల,మత, పేద, ధనిక  ప్రాంత, లింగ భేదం లేకుండా అందరిలోనూ, అందిరికీ కలిగే మధురమైన అద్భుతమైన అనుభూతి స్నేహం.  ఇదీ అని వర్ణించలేం. ఎవరి ప్రత్యేకత వారిదే.. అందరికీ  ఫ్రెండ్‌ షిప్‌ డే శుభాకాంక్షలు!!

మన దేశంలో ప్రతీ   ఏడాది  ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకోవడం ఆనవాయితీ. ఫ్రెండ్‌షిప్‌ డే అనగానే శుభాకాంక్షలు చెప్పుకోవడం, పార్టీలు చేసుకోవడం చాలా కామన్‌. ఈ సందర్భంగా అనేక  హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే , కొటేషన్లు, విషెస్ , వీడియోలు హల్‌ చల్‌ చేస్తుంటాయి. ఈ సందర్భంగా అలాంటి ఫన్నీ వీడియోలను చూసి ఎంజాయ్‌ చేయండి! అభిప్రాయ బేధాలు వచ్చినా.. ​కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. ఎండ్‌ ఆఫ్‌ ద డే.. ఫ్రెండ్‌షిప్‌  ఈజ్‌ ఫ్రెండ్‌షిప్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement