పరీక్ష సమస్య కాదు..
టెట్ ఉత్తీర్ణకు నిర్వహించే పరీక్ష సమస్య కాదు. బోధనతోపాటు పరీక్ష రాయడానికి ఇబ్బంది లేదు. టెట్ ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రిపేర్ కావడానికి సెలవులు అవసరం లేదు. ఇవన్నీ గతంలో పాసైనవే. టైం దొరికనప్పుడుల్లా యూట్యూబ్‌లో వీడియోలు సేకరిస్తూ పరీక్షకు సన్నద్దమవుతున్నా. 15 నుంచి 30 సంవత్సరాలు సేవలందించిన సీనియర్ ఉపాధ్యాయులను పరీక్షించడం సహేతుకం కాదు. ప్రతీ ఉపాధ్యాయుడు ప్రభుత్వం బోర్డులు నిర్వహించిన పరీక్షలన్ని పాసయ్యాడు.
– మురళీధర్, ప్రభుత్వ
ఉన్నత పాఠశాల, గర్మిళ్ల


