వైద్యసేవలు అందించాలి
రిటైర్డయిన వారిలో అత్యధికులు 60 నుంచి 70 ఏళ్ల వయస్సు పైబడిన వారే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వెల్‌నెస్ సెంటర్లకు పోతే అక్కడ సరైన వైద్యం అందడం లేదు. ఈ కేంద్రాల్లో నిపుణులైన వైద్యులను నియమించాలి. ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులన్నింటిలో నగదు రహిత వైద్య సేవలు అందించాలి. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలి.
– సాయిరి శశికాంత్, ఆల్ పెన్షనర్స్
అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు


