మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలో యువ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఢిల్లీశ్వరీ(25) బుధవారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఢిల్లీశ్వరి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే కానిస్టేబుల్ చనిపోరా? లేక మరేదైనా కారణమా? తెలియాల్సిఉంది.