-
కొవ్వులందు ట్రాన్స్ఫ్యాట్లు వేరయా!
ట్రాన్స్ ఫ్యాట్స్.. మనం తినే కొవ్వుల్లో అత్యంత ప్రమాదకారి. ఆరోగ్యాన్ని హరిస్తోంది. ప్రాణాలను పిప్పి చేస్తోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొవ్వులపై యుద్ధం ప్రకటించేసింది. ఆహారంలో ఈ కొవ్వులు అనేవి లేకుండా చూడాలని.. 2023 నాటికల్లా ప్రపంచ దేశాలన్నీ వాడకాన్ని ఆపేయాలంటూ డెడ్‌లైన్ విధించింది. ఈ నేపథ్యంలో అసలు ట్రాన్స్ ఫ్యాట్స్ ఎలా ఏర్పడతాయి? వాటి వల్ల కలిగే దుష్పరిణామాలేంటో చూద్దాం. ఎలా ఏర్పడతాయి? వంటనూనెలను వేడి చేసినప్పుడు నీరు లేదా తేమ కలిస్తే ఏర్పడతాయి ఎందుకు వాడతారు? ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వఉంచడానికి ఆహారపు రుచిని పెంచేందుకు సహజంగానూ ఉంటాయా? మాంసం, పాల ఉత్పత్తుల్లో ప్రకృతి సహజంగా ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉంటాయి. కృత్రిమ ట్రాన్స్‌ఫాట్స్ అత్యధికంగా ఉన్న ఆహార పదార్థాలు కేకులు, పేస్ట్రీలు బ్రెడ్, బిస్కెట్లు ,శాండ్విచ్, చాక్లెట్స్, వేఫర్స్,మైక్రోవేవ్ పాప్‌కార్న్,పిజ్జా, ఐస్‌క్రీమ్,ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ ,రెడీ టు ఈట్ ఆహార పదార్థాలు ట్రాన్స్ఫ్యాట్స్పై నిషేధం ఉన్న దేశాలు డెన్మార్క్, స్విట్జర్లాండ్,కెనడా, బ్రిటన్ అమెరికా ట్రాన్స్‌ఫ్యాట్స్ వినియోగంతో వచ్చే వ్యాధులు మధుమేహం ,గుండె సంబంధిత వ్యాధులు ,కేన్సర్ భారత్ ప్రణాళికలు ట్రాన్స్‌ఫాట్స్ కలిగిన వెజిటబుల్ ఆయిల్స్, వెజిటబుల్ ఫ్యాట్, హైడ్రోజెనేటెడ్ వెజిటబుల్ వాడ కాన్ని 2 శాతానికి తగ్గించాలని భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ప్రతిపాదిస్తోంది. ట్రాన్స్‌ఫ్యాట్స్‌ని ఫుడ్ ప్రోసెసింగ్ కంపెనీలు ఇప్పటివరకు 5% వరకు వాడ వచ్చని నిబంధనలు ఉన్నాయి. -
ఫాస్ట్ఫుడ్తో అదుపు తప్పే భావోద్వేగాలు..
కొత్త పరిశోధన ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. కొన్నిరకాల ఫాస్ట్‌ఫుడ్ వంటకాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రభావం వల్ల భావోద్వేగాలు అదుపు తప్పుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినేవారు డిప్రెషన్‌తో బాధపడటం లేదా తరచు చిర్రుబుర్రులాడటం వంటి సమస్యలకు గురవుతారని అంటున్నారు. ఐదువేల మంది ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్ వల్ల భావోద్వేగాలు అదుపు తప్పుతాయని నిర్ధారించారు. ఈ అంశాన్ని ‘జర్నల్ ఆఫ్ హెల్త్ సైకాలజీ’లో ప్రచురించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement