breaking news
superstar krishna birthday
-
‘జుంబారే.. జుజుంబరే’ రిలోడేడ్ అదిరింది!
-
నో సెలబ్రేషన్స్
మే 31 అంటే నిన్న... సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే. ప్రతి ఏడాది అభిమానుల సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. కానీ, నిన్న ‘నో’ బర్త్‌డే సెలబ్రేషన్స్. ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావుపై గౌరవంతో, ఆయన మృతికి సంతాప సూచికంగా నివాళులు అర్పిస్తూ పుట్టినరోజు వేడుకలను రద్దు చేశారు. అలాగే, కృష్ణ తనయుడు మహేశ్‌బాబు నటిస్తున్న తాజా సినిమా ‘స్పైడర్’ టీజర్‌ను సైతం నిన్న సాయంత్రం విడుదల చేస్తున్నట్టు ముందుగా ప్రకటించారు. కానీ, దాసరి మరణించిన సంగతి తెలియగానే ‘స్పైడర్’ టీజర్ విడుదల వాయిదా వేశారు. ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.