ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఖైదీ మృతి
                  
	జగిత్యాల :
	జగిత్యాల జిల్లా కేంద్ర సబ్‌జైలులో విచారణ ఖైదీ జీవన్‌సింగ్ తీవ్ర అస్వస్థతతో ఏరియా ఆస్పత్రిలో శనివారం వేకువజామున మృతిచెందాడు. జైలులో ఉన్న జీవన్‌సింగ్ శుక్రవారం అస్వస్థతతు గురికావడంతో పోలీసులు ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.
	
	అక్కడ చికిత్సపొందుతూ శనివారం వేకువజామున మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.