29వ వారం మేటి చిత్రాలు | Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 | Sakshi
Sakshi News home page

29వ వారం మేటి చిత్రాలు

Jul 21 2019 11:48 AM | Updated on Jul 27 2019 10:14 AM

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi1
1/48

. కురగాయల అలంకరణలో శాకంబరి అమ్మవారు (ఫోటో : కిషోర్‌, విజయవాడ)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi2
2/48

జగనన్న ఫోటోకు పాలాభిషేకం నిర్వహిస్తున్న విద్యార్థులు (ఫోటో : చక్రపాణి, విజయవాడ)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi3
3/48

ఇలా అయితే ఎలా అంటున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ (ఫోటో : జయశంకర్‌, శ్రీకాకుళం)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi4
4/48

తాతా నువ్వు ఎంత చూసినా చుక్క వర్షం పడదు (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi5
5/48

ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థిని మోసుకెళ్తున్న పోలీసులు (ఫోటో : స్వామి, కరీంనగర్‌)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi6
6/48

జగనన్న ఫ్లకార్డులతో మురిసిపోతున్న విద్యార్థినులు (ఫోటో : గజ్జెల రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi7
7/48

అమ్మ ప్రేమ చల్లన (ఫోటో : అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi8
8/48

వాన పెద్దదవుతుందేమో..తొందరగా ఇంటికి పోదాం(ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi9
9/48

బాబాయి..అబ్బాయి..ఓ నాగలి (ఫోటో : గుర్రం సంపత్‌, జయశంకర్‌ భూపాళపల్లి )

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi10
10/48

మేడమ్‌..నాది కొంచెం తొందరగా చూడండి (ఫోటో :మురళి, చిత్తూరు)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi11
11/48

నవరత్నాలను చదివేద్దాం (ఫోటో : రియాజ్‌, ఏలూరు)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi12
12/48

నాన్నతో కలిసి సైకిల్‌ సవారీ చేస్తున్న బుడతడు(ఫోటో : రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi13
13/48

పని చేసి అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న చెప్పులు కుట్టే వ్యక్తి(ఫోటో : రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi14
14/48

ఇద్దరిలో ఎవరి పాఠం వినాలా అని ఆలోచిస్తున్న విద్యార్థులు(ఫోటో : దయాకర్‌, హైదరాబాద్‌)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi15
15/48

అమ్మో ఇంత బరువా ! ఎలా లాగుతున్నావన్నా (ఫోటో : కె,రమేశ్‌ బాబు, హైదరాబాద్‌)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi16
16/48

వల వేస్తే చిక్కాల్సిందే ( ఫోటో : కె.సతీష్‌, సిద్దిపేట)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi17
17/48

చంద్రుడే చిన్నబోయిన వేళ (ఫోటో : జయశంకర్‌, శ్రీకాకుళం)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi18
18/48

మేం వెళ్లేవరకు మీరు ఆగాల్సిందే ( ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi19
19/48

పాపాయి ఆటను చూసి మురిసిపోతున్న తల్లి ( ఫోటో : యాకయ్య, సిద్దిపేట)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi20
20/48

ఘాట్‌ రోడ్డులో ఇంత రిస్క్‌ ప్రయాణం అవసరమా ? (ఫోటో : మోహనకృష్ణ, తిరునతి)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi21
21/48

అమ్మా ! పెద్దమ్మ తల్లి శాంతించూ (ఫోటో : కిషోర్‌, విజయవాడ)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi22
22/48

రాజగోపురం సాక్షిగా నిండు జాబిలి సోయగం (ఫోటో : విశాల్‌, విజయవాడ)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi23
23/48

తాతా ! నీ పొలంలో మస్తు నీళ్లు పారుతున్నాయిగా (ఫోటో : విశాల్‌, విజయవాడ)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi24
24/48

మా బాస్‌కు హెల్మెట్‌ లేదు..చలానా పడకుండా జాగ్రత్త పడాలి (ఫోటో : విశాల్‌, విజయవాడ)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi25
25/48

వీరి ప్రయాణం ఎక్కడివరకు సాగేనో ( ఫోటో : విశాల్‌, విజయవాడ)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi26
26/48

వాన నీటిలో చిరు వ్యాపారుల అగచాట్లు (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi27
27/48

పంటచేలను వదలని టీఆర్‌ఎస్‌ జెండాలు (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi28
28/48

జలకాలాట కాదు..ఇవి మా నీటి కష్టాలు అంటున్న విద్యార్థులు (ఫోటో : కొల్లోజు శివ, యాదాద్రి భువనగిరి)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi29
29/48

బతుకు కోసమే ఈ సర్కస్‌ ఫీట్లు (ఫోటో : కొల్లోజు శివ, యాదాద్రి భువనగిరి)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi30
30/48

పోతురాజు వేషాలతో ఆకట్టుకుంటున్న మరుగుజ్జులు (ఫోటో : వేణు గోపాల్‌, జనగాం)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi31
31/48

ఈ రంగుల గాజులే మా జీవితాలకు ఆధారం (ఫోటో : వేణు గోపాల్‌, జనగాం)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi32
32/48

బండి మొత్తం సామానుతో నింపావు..జాగ్రత్తగా వెళ్లన్నా!(ఫోటో : కె,రమేశ్‌బాబు, హైదరాబాద్‌)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi33
33/48

బిందెలతో చిందేస్తున్న యువతులు (ఫోటో : ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi34
34/48

మీ డ్రెస్సుతో పాటు, ఫోజు కూడా అదుర్స్‌ (ఫోటో : ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi35
35/48

నీకన్నా రంగులు మార్చేవారు ఎక్కువయ్యారు ఈ సమాజంలో (ఫోటో : దశరథ్‌ రాజ్వా, కొత్తగూడెం)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi36
36/48

బీటలు వారిన భూమిలో కూర్చొని వాన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న రైతన్న (ఫోటో : దశరథ్‌ రాజ్వా, కొత్తగూడెం)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi37
37/48

బాగా అలిసిపోయా..ఈ బండి కింద కాసేపు సేద తీరుతా (ఫోటో : భాస్కర్‌ చారి, మహబూబ్‌నగర్‌)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi38
38/48

పచ్చని పొలంలో క్యూ పద్దతి పాటిస్తున్న గొర్రెలు (ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi39
39/48

నాకు అరటిపండు దొరికిందోచ్‌ (ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi40
40/48

తన కండలను ప్రదర్శిస్తున్న రైతు బాహుబలి (ఫోటో : సుధాకర్‌, నాగర్‌కర్నూలు)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi41
41/48

వర్షం వచ్చినా నీ వ్యాపారానికి ఢోకా లేదు (ఫోటో : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi42
42/48

వర్షం కోసం శివయ్యకు జలాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు (ఫోటో : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi43
43/48

వర్షంలో పైనున్న విద్యుత్‌దీపాల వెలుగుకన్నా వాహనాల వెలుతురే ఎక్కువుందిగా ( ఫోటో : కమలాకర్‌, నెల్లూరు)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi44
44/48

దేదీప్యమానంగా వెలుగుతున్న సాయినాథుని విగ్రహాలు ( ఫోటో : కమలాకర్‌, నెల్లూరు)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi45
45/48

రాజగోపురం ఎదుట కనువిందుగా సాగుతున్న రంగనాథుడి బంగారు గరుడసేవ ఉత్సవం( ఫోటో : కమలాకర్‌, నెల్లూరు)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi46
46/48

సూర్య మండలాన్ని తలపించేలా వరినారును పోసిన రైతు ( ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi47
47/48

దున్నడానికి ఎద్దులు ఉన్నా వర్షం జాడ కోసం ఎదురుచూస్తున్న రైతన్న ( సతీశ్‌ కుమార్‌, పెద్దపల్లి)

Best pics of The Week in AP and Telangana july 21 to july 28 2019 - Sakshi48
48/48

స్కూలుకు వెళ్లడానికి ఈ పడవే మాకు ఆధారం ( ఫోటో : గరగ ప్రసాద్‌, రాజమండ్రి)

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement