 
															రూ.2.37కోట్ల విలువైన డ్రగ్ పట్టివేత
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్ర యంలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
	శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్ర యంలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు   పట్టుకున్నారు.
	
	శనివారం హైదరాబాద్ నుంచి మలేసియా వెళ్తున్న ఓ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా.. పసుపు, కుంకుమ పౌడర్‌లో  6 కిలోల కెటమైన్ డ్రగ్‌ను కలిపి చిన్న క్యాన్స్‌లో తరలిస్తున్నట్లు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు ప్రయాణికుణ్ని అదు పులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
