26న జరిగే ఓయూ పరీక్షలు వాయిదా | OU exams postponed account of Christmas on Dec 26 | Sakshi
Sakshi News home page

26న జరిగే ఓయూ పరీక్షలు వాయిదా

Dec 25 2014 5:42 AM | Updated on Sep 26 2018 3:25 PM

ఓయూ పరిధిలో ఈ నెల 26వ తేదీన జరిగే అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ప్రొ.సురేష్‌కుమార్ తెలిపారు.

హైదరాబాద్: ఓయూ పరిధిలో ఈ నెల 26వ తేదీన జరిగే అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ప్రొ.సురేష్‌కుమార్ తెలిపారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26ను సెలవు దినంగా ప్రకటించినందున వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. పరీక్షల తేదీలను త్వరలో తిరిగి ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement