రాజకీయ జంపులు లేవిక వంపులు.. | jump jilani at election time | Sakshi
Sakshi News home page

రాజకీయ జంపులు లేవిక వంపులు..

Nov 9 2018 1:05 PM | Updated on Nov 9 2018 1:05 PM

jump jilani at election time - Sakshi

సాక్షి ,పెద్దపల్లి: కొత్తూరి రవి వేసిన రాజకీయ జంపులకు కొందరు తీన్మార్‌ రవి అని పిలుచుకుంటున్నారు. సుల్తానాబాద్‌ మండలం గొల్లపల్లికి చెందిన కొత్తూరి రవి నాలుగు రోజుల క్రితం బీజేíపీ నాయకుడు.. మూడు రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరాడు. బుధవారం గుజ్జుల రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం సమయంలో రవికి బీజేపీ కండువా కప్పారు. పొరపాటు జరిగిందని తిరిగి గురువారమే టీఆర్‌ఎస్‌లో చేరడంతో వారంరోజుల్లో రెండు పార్టీల కండువాలను నాలుగుసార్లు కప్పుకున్నట్లయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement