ఈ ఏడాది 250 గురుకులాల ప్రారంభం | Inaugaration of 250 Gurukulas soon, says Kadiam | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది 250 గురుకులాల ప్రారంభం

Apr 15 2016 7:44 PM | Updated on Aug 15 2018 7:59 PM

ఈ విద్యాసంవత్సరం నుంచే 250 గురుకుల పాఠశాలను ప్రారంభించనున్నట్లు శుక్రవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు.

హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే 250 గురుకుల పాఠశాలను ప్రారంభించనున్నట్లు శుక్రవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత పక్షపాతి అని, ఆయన చేపట్టినన్నిసంక్షేమ కార్యక్రమాలు దళితుల కోసం మరెవ్వరూ చేపట్టలేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement