26 వేళ్లతో ఆడ శిశువు జననం | female baby born with 26 fingers | Sakshi
Sakshi News home page

26 వేళ్లతో ఆడ శిశువు జననం

May 19 2015 2:34 AM | Updated on Sep 3 2017 2:17 AM

26 వేళ్లతో ఆడ శిశువు జననం

26 వేళ్లతో ఆడ శిశువు జననం

ఆదిలాబాద్ జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రిలో సోమవారం 26 వేళ్లతో ఆడ శిశువు జన్మించింది.

ఆదిలాబాద్ జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రిలో సోమవారం 26 వేళ్లతో ఆడ శిశువు జన్మించింది. పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన అజయ్, శ్రావణి దంపతుల మొదటి సంతానంగా పుట్టిన ఈ శిశువు  ఒక్కో చేతికి ఏడు వేళ్ల చొప్పున ఉండగా,  కాళ్లకు ఆరు చొప్పున ఉన్నాయి. మొత్తంగా 26 వేళ్లతో చిన్నారి జన్మించింది.  శిశువు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.    - భైంసా రూరల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement