నీటి కోసం రైతుల రాస్తారోకో | farmers rastaroko in nalgonda district | Sakshi
Sakshi News home page

నీటి కోసం రైతుల రాస్తారోకో

Oct 31 2015 1:41 PM | Updated on Jun 4 2019 5:16 PM

మూసీ నీటితో చెరువులు నింపాలంటూ నల్లగొండ జిల్లా రామన్నపేటలో రైతులు శనివారం ఆందోళనకు దిగారు.

రామన్నపేట: మూసీ నీటితో చెరువులు నింపాలంటూ నల్లగొండ జిల్లా రామన్నపేటలో రైతులు శనివారం ఆందోళనకు దిగారు. మండలంలోని కొమ్మాయిగూడెం, రామన్నపేట చెరువులను నింపకుండా నీటిని దిగువకు తీసుకెళ్లటంపై వారు నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని భువనగిరి- చిట్యాల రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రైతులు బైఠాయించారు. ఆందోళన కారణంగా భారీగా వాహనాలు ఇరు వైపులా నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement