రాష్ట్రంలో వడదెబ్బకు తాళలేక శనివారం 15 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మరణించారు.
సాక్షి నెట్ వర్క: రాష్ట్రంలో వడదెబ్బకు తాళలేక శనివారం 15 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మరణించారు.
మరోవైపు పిడుగుపాటుకు మహబూబ్ నగర్ జిల్లా గంగాపూర్ నకు చెందిన ఇస్రమోని శ్రీనువాసులు (26), చెటమోని పార్వతమ్మ (28), మహేశ్ (7), జగదీశ్వరి (8) అక్కడికక్కడే మరణించారు.