ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొహాలి:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.టాస్ గెలిచిన కింగ్ప్ పంజాబ్ కెప్టెన్ మ్యాక్స్ వెల్ తొలుత ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వనించాడు.ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్ ఎనిమిది మ్యాచ్ లు ఆడగా మూడు గెలిచింది.మరొకవైపు ఢిల్లీ ఏడు మ్యాచ్ లు ఆడి రెండింట మాత్రమే విజయాన్ని సొంతం చేసుకుంది.