గ్రహం అనుగ్రహం(29-11-2015) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం(29-11-2015)

Published Sun, Nov 29 2015 1:23 AM

గ్రహం అనుగ్రహం(29-11-2015) - Sakshi

శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం
తిథి బ.చవితి రా.11.53 వరకు
నక్షత్రం పునర్వసు తె.4.40 వరకు
(తెల్లవారితే సోమవారం)
వర్జ్యం సా.4.30 నుంచి 6.07 వరకు
దుర్ముహూర్తం సా.3.43 నుంచి 4.32 వరకు
అమృతఘడియలు రా.2.17 నుంచి 3.51 వరకు
 
సూర్యోదయం    :    6.16
సూర్యాస్తమయం    :    5.20
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
 

Advertisement
Advertisement