కన్నులవిందుగా కల్యాణ మహోత్సవం

Laxmi Narasimha Swamy Kalyanam In Dallas - Sakshi

డల్లాస్‌: అమెరికాలోని డల్లాస్‌లో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్రిస్కోలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆధ్వర్యంలో కల్యాణ వేడుకలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ మహోత్సవానికి భారత్‌ నుంచి పలువురు ప్రముఖ పండితులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఉత్సవాలలో యాదాద్రి పండితులు రంగాచార్యులు, రమణాచార్యులు, వెంకటాచార్యులతో పాటు యాదాద్రి సూపరింటెండెంట్‌ రఘు దగ్గరుండి పర్యవేక్షించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top