ఫేస్బుక్ ప్రేమ.. పోలీస్ స్టేషన్కు | Woman 'raped' on pretext of marriage in Haryana | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ ప్రేమ.. పోలీస్ స్టేషన్కు

Apr 12 2016 7:08 PM | Updated on Jul 28 2018 8:53 PM

ఫేస్బుక్ ప్రేమ.. పోలీస్ స్టేషన్కు - Sakshi

ఫేస్బుక్ ప్రేమ.. పోలీస్ స్టేషన్కు

ఫేస్బుక్ పరిచయం స్నేహంగా మారింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

ఫరీదాబాద్: ఫేస్బుక్ పరిచయం స్నేహంగా మారింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రియుడు పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ప్రేయసి అంగీకరించింది. పెళ్లి పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. చివరకు పెళ్లి చేసుకోకుండా ఆమెను మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.

25 ఏళ్ల యువతికి ఐదేళ్ల క్రితం అక్షయ్ అనే యువకుడు ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుకునేవారు. రానురాను వీరి బంధం బలపడింది. ఇద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఆమె నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు. వీరి పెళ్లికి అక్షయ్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా.. అతను నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement