భుజంపై మోసిన భర్త | Man shoulders pregnant wife to hospital as ambulance fails to reach | Sakshi
Sakshi News home page

భుజంపై మోసిన భర్త

Sep 21 2016 2:04 AM | Updated on Sep 15 2018 2:27 PM

భుజంపై మోసిన భర్త - Sakshi

భుజంపై మోసిన భర్త

నిండు గర్భిణి అయిన భార్యను అంబులెన్సు రాకపోవడంతో భర్త ఒక కి.మీ దూరం భుజాన మోసుకెళ్లాడు.

భువనేశ్వర్: నిండు గర్భిణి అయిన భార్యను అంబులెన్సు రాకపోవడంతో భర్త ఒక కి.మీ దూరం భుజాన మోసుకెళ్లాడు.  ఒడిశా రాయగడజిల్లా కొంసొహరిఖొల్లాకి చెందిన బంగారి మంగళవారం జబ్బు పడింది. 102, 108లకు ఫోన్ చేసినా అంబులెన్సు రాలేదు. దీంతో  భర్త సొంబారు ఆమెను భుజాన మోసు కెళ్లాడు. కి.మీ వరకు వెళ్లాక వచ్చిన అంబులెన్సు లో ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement