ఎప్పటికైనా వాళ్లిద్దర్ని కలుపుతాను: లాలూ
భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టేందుకు సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మయావతిల మధ్య మైత్రిని కుదిర్చేందుకు ప్రయత్నిస్తానని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
Aug 14 2014 8:50 PM | Updated on Mar 29 2019 9:24 PM