ఆర్ఎస్ఎస్ కు కళ్లెం వేస్తాం! | Aam Aadmi Party takes on rss | Sakshi
Sakshi News home page

ఆర్ఎస్ఎస్ కు కళ్లెం వేస్తాం!

Dec 11 2014 8:53 PM | Updated on Sep 2 2017 6:00 PM

ఆర్ఎస్ఎస్ కు కళ్లెం వేస్తాం!

ఆర్ఎస్ఎస్ కు కళ్లెం వేస్తాం!

రాష్ట్ర్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది.

న్యూఢిల్లీ: రాష్ట్ర్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆర్ఎస్ఎస్ ను జాతి వ్యతిరేక శక్తిగా  అభివర్ణించిన ఆప్.. తాము అధికారంలోకి వస్తే  ఆర్ఎస్ఎస్ తలపెట్టే  జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కళ్లెం వేస్తామని ఆ పార్టీ కన్వీనర్ అశుతోష్ స్పష్టం చేశారు.

 

ఒక మతాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని ఎటువంటి జాతి వ్యతిరేక విధానాలు చేపట్టినా అది దేశంలో హింసకు ప్రేరేపిస్తోందని ఆయన పేర్కొన్నారు.' మీరు ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ పై చర్యలు తీసుకుంటారా'?అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement