బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

Nagarjuna Tweets About Bigg Boss Trends - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు టెలివిజన్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన  బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. కింగ్‌ నాగార్జున అద్భుతమైన హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. 15 సెలబ్రిటీలు కూడా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటర్‌ అయ్యారు. అయితే నిన్నటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌కు సంబంధించి నాగ్‌ ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ‘బిగ్‌బాస్‌తెలుగు3’  హ్యాష్‌ ట్యాగ్‌ ఆదివారం రాత్రి ట్విటర్‌ వరల్డ్‌వైడ్‌ ట్రెండ్స్‌లో నెంబర్‌ 1 గా నిలిచిందని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ను ఆదరిస్తున్న వారందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ట్విటర్‌ ట్రెండ్స్‌కు సంబంధించి ఫొటోను కూడా ఆయన పోస్ట్‌ చేశాడు.

కాగా, బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ప్రారంభానికి మూడు నెలల ముందు నుంచే ఈ షోపై సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ ప్రారంభమైంది. ఈసారి హౌస్‌లోకి ఎవరు వెళ్తారు, హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు అన్వేషణ మొదలుపెట్టారు. అయితే గతంలో జరిగిన లీక్‌లను దృష్టిలో ఉంచుకుని.. ఈ సారి స్టార్‌ మా గట్టి చర్యలు చేపట్టింది. అయినప్పటికీ.. ఈ షోలోకి వెళ్లిన చాలా మంది హౌస్‌మెట్స్‌ పేర్లు సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్నవే కావడమే గమనార్హం. 

 చదవండి :  బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలు..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-07-2019
Jul 28, 2019, 22:12 IST
అనుకున్నట్లే.. అందరూ ఊహించినట్లే హేమ ఎలిమినేట్‌ అయింది. వచ్చీ రాగానే అందరిని డామినేట్‌ చేయడంతో.. హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌లో కూడా హేమపై...
28-07-2019
Jul 28, 2019, 21:50 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం అంతా సందడిగా గడిచింది. హౌస్‌మేట్స్‌ అందరి డ్రెస్సింగ్‌పై నాగ్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. అనంతరం మూడు బౌల్స్‌లో...
28-07-2019
Jul 28, 2019, 17:20 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించిన తరువాత కన్నీరు పెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్‌ హిమజ. సున్నితమైన మనస్తత్వం గల హిమజకు సోషల్‌మీడియాలో ఫుల్‌...
28-07-2019
Jul 28, 2019, 16:37 IST
వీకెండ్‌లో కింగ్‌ నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. మొదటి వారానికి గానూ నామినేషన్‌లో ఉన్న...
27-07-2019
Jul 27, 2019, 23:12 IST
అనుకున్నట్లే శనివారం నాగ్‌ ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇంట్లోని సభ్యుల్నే కాకుండా ఆడియెన్స్‌ను కూడా మెప్పించాడు. తనదైన చలాకీతనం, అనుభవంతో ఎవరినీ...
27-07-2019
Jul 27, 2019, 19:20 IST
ఐదు రోజుల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంటిసభ్యులు చేసిన గొడవలు, అల్లరిని అందరూ చూశారు. నాగార్జున వస్తాడు అందరి లెక్కతేలుస్తాడు అని ఇంటి...
26-07-2019
Jul 26, 2019, 23:10 IST
వరుణ్‌ సందేశ్‌-మహేష్‌ మధ్య జరిగిన గొడవను సర్దిచెప్పేందుకు ఇంటి సభ్యులందరూ ప్రయత్నించారు. మహేష్‌ సైతం క్షమాపణ చెబుతానని తెలిపాడు. అయితే అందరూ...
26-07-2019
Jul 26, 2019, 18:29 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ చేస్తున్నది ఎవరైనా ఉన్నారు అంటే అది బాబా భాస్కర్‌,జాఫర్‌లు మాత్రమే. వీరిద్దరి ద్వయం చేసే చేష్టలు,...
25-07-2019
Jul 25, 2019, 23:19 IST
వంట గదిలో వచ్చిన గొడవ ఇంకా చల్లారనే లేదు.. గురువారం నాటి ఎపిసోడ్‌లో ఇంకో మూడు గొడవలు వచ్చి పడ్డాయి. హేమ-రాహుల్‌...
23-07-2019
Jul 23, 2019, 23:03 IST
నామినేషన్‌లో ప్రక్రియలో మొదటి కంటెస్టెంట్‌గా ఎంటరైన రాహుల్‌కు.. నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు మొదట అవకాశం వచ్చింది. ఫస్ట్‌బెల్‌ మోగగానే.. శివజ్యోతి(తీన్మార్‌ సావిత్రి)ని తనకు బదులుగా...
23-07-2019
Jul 23, 2019, 17:33 IST
అడుగుపెట్టిన మొదటిరోజే నామినేషన్స్‌ ప్రక్రియ మొదలుపెట్టిన బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్స్‌ మధ్య చిచ్చును పెట్టాడు. మొదటగా ఇంట్లోకి ప్రవేశించిన శివజ్యోతి, రవికృష్ణ,...
22-07-2019
Jul 22, 2019, 22:49 IST
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ మొదలైపోయింది. పదిహేను మంది సెలబ్రెటీలు హౌస్‌లో అడుగుపెట్టారు. చివరగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌...
22-07-2019
Jul 22, 2019, 18:29 IST
నాలుగు గోడల మధ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే బిగ్‌బాస్‌ షో తనకు నచ్చదని ఒకానొక సందర్భంలో కింగ్‌ నాగార్జున...
22-07-2019
Jul 22, 2019, 17:32 IST
కొంతమంది బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎంజాయ్‌ చేస్తుంటే.. ఈ షోపై వచ్చే ట్రోలింగ్స్‌, మీమ్స్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేసే ప్రత్యేకమైన బ్యాచ్‌...
22-07-2019
Jul 22, 2019, 11:13 IST
పదమూడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రముఖ యాంకర్‌ శ్రీముఖి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లోకి వచ్చిరాగానే.. తన డ్యాన్సులతో అదరగొట్టారు...
21-07-2019
Jul 21, 2019, 21:17 IST
విదేశాల్లో పుట్టిన బిగ్‌ బ్రదర్‌ షోకు అనుకరణగా ఇండియాలో బిగ్‌బాస్‌ షో ప్రారంభమైంది. మొదటగా హిందీ, బెంగాలీలో మొదలైన ఈ...
21-07-2019
Jul 21, 2019, 16:46 IST
ఓ వైపు వివాదాలు.. మరోవైపు నినాదాలు.. ఇంకోవైపు ధర్నాలు, నిరసనలు.. బిగ్‌బాస్‌ను చుట్టుముట్టాయి. మూడో సీజన్‌ను మొదలుపెట్టకముందే తెలుగు రాష్ట్రాల్లో...
20-07-2019
Jul 20, 2019, 11:15 IST
సాక్షి, హైదరాబాద్‌ : కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఛానల్‌లో ప్రసారం కానున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌-3 కంటెస్టెంట్‌...
18-07-2019
Jul 18, 2019, 15:16 IST
నన్ను ఎవరైనా ఏమైనా అంటే  ఆ రోజే స్పందిస్తా. ఆ రోజే మీడియా ముందుకు వస్తా
18-07-2019
Jul 18, 2019, 11:36 IST
హైదరాబాద్‌: ప్రముఖ టీవీ యాంకర్‌ సావిత్రి బిగ్‌బాస్‌-3లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో కన్ఫర్మ్‌ చేసినట్టు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top