షాంపేన్ బాటిల్.. ఐదున్నర లక్షలు | Five and a half million in a bottle of champagne | Sakshi
Sakshi News home page

షాంపేన్ బాటిల్.. ఐదున్నర లక్షలు

Oct 25 2014 12:50 AM | Updated on Sep 2 2017 3:19 PM

షాంపేన్ బాటిల్.. ఐదున్నర లక్షలు

షాంపేన్ బాటిల్.. ఐదున్నర లక్షలు

165ఏళ్ల చరిత్ర గల ప్రఖ్యాత పోల్ రోజర్ కంపెనీకి చెందిన అరుదైన షాంపేన్ బాటిల్ ఇది.

165ఏళ్ల చరిత్ర గల ప్రఖ్యాత పోల్ రోజర్ కంపెనీకి చెందిన అరుదైన షాంపేన్ బాటిల్ ఇది. ఈ షాంపేన్ బాటిల్ వందేళ్లనాటిది. శుక్రవారం లండన్‌లోని బొన్‌హామ్స్ సంస్థవారు నిర్వహించిన వేలంపాటలో రికార్డుస్థాయిలో రూ.5.54లక్షలకు అమ్ముడుపోయింది. మొదటి ప్రపంచ యుద్ధ జ్ఞాపకాలను భద్రపరిచే లండన్‌లోని ‘ఇంపీరియల్ వార్ మ్యూజియం ఫౌండేషన్‌‘ సంస్థ నిధుల సేకరణ కోసం ఈ బాటిల్‌ను వేలంవేశారు.
 

Advertisement

పోల్

Advertisement