బడ్జెట్కు తెలంగాణ కేబినెట్ ఆమోదం | telangana cabinet meeting ends in hyderabad | Sakshi
Sakshi News home page

బడ్జెట్కు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Mar 13 2016 7:04 PM | Updated on Sep 4 2018 5:07 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. ఈ భేటీలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు ఉదయం అసెంబ్లీలో ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్, శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement