రాజకీయ కుట్రకు వేదికగా అసెంబ్లీ | Assembly as a forum for political conspiracy | Sakshi
Sakshi News home page

రాజకీయ కుట్రకు వేదికగా అసెంబ్లీ

Mar 12 2016 4:26 AM | Updated on Aug 10 2018 8:16 PM

రాజకీయ కుట్రకు వేదికగా అసెంబ్లీ - Sakshi

రాజకీయ కుట్రకు వేదికగా అసెంబ్లీ

శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధంగా పార్టీ ఫిరాయిం పుల ఫిర్యాదులను పెండింగ్‌లోపెట్టి టీడీపీ సభ్యులను స్పీకర్ టీఆర్‌ఎస్‌లోకి విలీనమెలా చేస్తారు?

శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధంగా పార్టీ ఫిరాయిం పుల ఫిర్యాదులను పెండింగ్‌లోపెట్టి టీడీపీ సభ్యులను స్పీకర్ టీఆర్‌ఎస్‌లోకి విలీనమెలా చేస్తారు? పార్టీ ఫిరాయిం చిన వారిపై అనర్హత వేటు వేయాలని, రాజీనామాలను ఆమోదించాలని పలుమార్లు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. 20 నెలలుగా ఫిర్యాదులను పక్కకు పెట్టిన స్పీకర్.. ఎర్రబెల్లి ఇచ్చిన లేఖకు వెంటనే స్పందించి హడావుడిగా పరిగణలోకి తీసుకోవడంలో ఆంతర్యమేమిటి? రాజకీయ కుట్రకు శాసనసభ వేదిక కావడం దురదృష్టకరం.     
- రేవంత్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement